ETV Bharat / state

పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ - Anantapur District news

ఉరవకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్, ఫేస్ షీల్డ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను వారు కొనియాడారు.

Lions Club representatives distribute safety items to police

author img

By

Published : May 9, 2021, 9:13 AM IST

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులకు అనంతపురం జిల్లా ఉరవకొండ లయన్స్ క్లబ్ సభ్యులు మాస్కులు, శానిటైజర్, ఫేస్ షీల్డ్ లు పంపిణీ చేశారు. కరోనా సెకండ్ వేవ్​లో పరిస్థితి దారుణంగా ఉన్నా.. పోలీసులు ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. వారికి తమ వంతుగా ఈ వస్తువులు పంపిణీ చేశామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని లయన్స్ క్లబ్ ఆదుకుంటుందని..కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం అందిస్తుందని సర్కిల్ ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ రమేష్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి

యువతపై కరోనా పంజా.. పిన్నవయసు హఠాన్మరణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.