కుటుంబ సభ్యులు మందలించారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని గుండ్లప్పదొడ్డి కాలనీకి చెందిన యువతిని ఇంట్లో వారు మందలించారని పురుగుల మందు తాగి... ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి శవాన్ని పంచనామా కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి :