ETV Bharat / state

వెలుగు కార్యాలయం ముందు మహిళల ధర్నా - velugu office

అనంతపురం జిల్లా బసంపల్లి గ్రామం మహిళలు వెలుగు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రకటించిన పసుపు కుంకుమ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదంటూ నినాదాలు చేశారు.

వెలుగు
author img

By

Published : Jul 17, 2019, 3:38 AM IST

వెలుగు కార్యాలయం ముందు మహిళల ధర్నా

అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన మహిళలు వెలుగు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు ప్రకటించిన పసుపు కుంకుమ డబ్బులు ఇంతవరకు అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బులు గ్రూపు సభ్యులకు కొందరికి ఇంతవరకు ఇవ్వలేదని... ఎన్ని సార్లు అధికారులను అడిగిన డబ్బులు రాలేదంటూ వెనక్కి పంపుతున్నారంటూ వాపోయారు.

వెలుగు కార్యాలయం ముందు మహిళల ధర్నా

అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన మహిళలు వెలుగు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు ప్రకటించిన పసుపు కుంకుమ డబ్బులు ఇంతవరకు అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బులు గ్రూపు సభ్యులకు కొందరికి ఇంతవరకు ఇవ్వలేదని... ఎన్ని సార్లు అధికారులను అడిగిన డబ్బులు రాలేదంటూ వెనక్కి పంపుతున్నారంటూ వాపోయారు.

ఇది కూడా చదవండి

చదవలేనని తెలిసి... తనువు చాలించింది!

Intro:ap_rjy_81a_16_ricemill_accident_avb_AP10107

()రైసుమిల్లులో బాయిలర్ విస్ఫోటనంతో ఇద్దరికి గాయలయ్యి , భారీ ఆస్తి నష్టం సంభవించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కోమరిపాలెం లో చోటు చేసుకుంది. స్థానికులు ,పోలీసులు తెలిపిన కథనం ప్రకారం
బిక్కవోలు మండలం కోమరిపాలెంలో ఉన్న కేపీఆర్ రైసుమిల్లు లో పది టన్నుల కెపాసిటీ కల్గిన పవర్ ప్లాంట్ బాయిలర్ మంగళవారం భారీ శబ్దంతో ఒక్క సారిగా పేలి పోయింది. ఈ పేలుడు తీవ్రతకు గ్రామస్తులు ఉలిక్కిపడి ఆగమేఘాల మీద రైసుమిల్లు వద్దకు చేరుకున్నారు. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాద సమయంలో బాయిలర్ వద్ద ఆపరేటర్ గా ఉన్న తొస్సిపూడి కి చెందిన దేవపూజల సత్యనారాయణ, కాస్త దూరంలో పని చేస్తున్న కోమరిపాలెంకు చెందిన సత్యవరపు సూరిబాబులకు గాయాలయ్యాయి.పేలుడు ధాటిగా ప్లాంటు తో పాటు మిల్లులో కార్యాలయం, గోడౌన్లు దెబ్బతిన్నాయి. కార్యాలయం అద్దాలు, గోడౌన్ రేకులు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనలో సుమారు రూ.6 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రమాద సమయంలో పని వారు లేకపోవడంతో ప్రాణనష్టం వాటిళ్లలేదని రైసుమిల్లు యాజమాన్యం తెలిపారు.

సంఘటన స్థలాన్ని బిక్కవోలు తహశీల్ధారు ఎం.వెంకటేశ్వరరావు సందర్శించారు

బిక్కవోలు ఎస్సై వాసు మాట్లాడుతూ.. ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం కలగలేదని ఇద్దరి వ్యక్తులకు గాయాలు అయ్యాయని వారిని కూడా రాయవరం లో రెండు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చడం జరిగిందన్నారు. ప్రమాదం హెవీ హీట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అణా దానిపై దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు

byte1 వాసు , ఎస్సై బిక్కవోలు
byte2 సత్యనారాయణ రెడ్డి, కేపీఆర్ రైసుమిల్లు పార్టనర్


Body:ap_rjy_81a_16_ricemill_accident_avb_AP10107


Conclusion:తాడి త్రినాధ రెడ్డి :: C14

ఈటీవీ, ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్
అనపర్తి
తూర్పుగోదావరి జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.