ETV Bharat / state

అనంతలో తాగునీటి కోసం మహిళల ధర్నా - అనంతపురం జిల్లా

తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నెల రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా  రొద్దం మండలం మరువపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది.

మహిళల ధర్మా తాగునీటికోసం
author img

By

Published : Sep 28, 2019, 12:54 PM IST

తాగునీటి కోసం అనంతపురంలో మహిళల ధర్నా

అనంతపురం జిల్లాను తాగునీటి సమస్య నానాటికి వెంటాడుతూనే ఉంది. సాగునీటికే కాదు...కనీసం తాగునీటికి కూడా నోచుకోలేకపోతున్నారు ఆ ప్రాంత ప్రజలు. తాజాగా జిల్లాలోని మరువపల్లి కాలనీలో నెలరోజులుగా తాగుటానికి చుక్కనీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అరకొరగా ట్యాంకర్లతో సరఫరా చేయడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెనుకొండ-పావగడ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఇదీ చూడండి

రాయదుర్గంలో వరుణుడి ప్రతాపం... చెరువులకు జలకళ

Intro:gurram

Body:jashuvs

Conclusion:ganapotilu కృష్ణాజిల్లా నందిగామ లో గుర్రం జాషువా 125వ జయంతి సందర్భంగా గాన పోటీలను నిర్వహించారు కళా సమితి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు పలువురు కళాకారులు సత్యహరిచంద్ర గబ్బిలం నాటకాల్లో పలు సంపుటాలను గానా ల ద్వారా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాకారులు చేసిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.