ధర్మవరం రామ్‌నగర్‌లో కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికులతో పని చేయిస్తున్న మేస్త్రీ రామాంజనేయులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :