ఇదీ చదవండి :
అనంతలో పుట్టింది... హస్తిన రైలెక్కింది.. - కియా కార్ల వార్తలు
అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమ కార్ల ఎగుమతి మొదలుపెట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు గూడ్స్ రైలులో కార్ల తరలిస్తున్నారు. జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం రైల్వే స్టేషన్ నుంచి...100 కియా కార్లను దిల్లీకి తీసుకెళ్తున్నారు.
అనంతలో పుట్టింది... హస్తినలో రైలెక్కింది...
ఇదీ చదవండి :
Intro:రైల్లో కియా కార్ల ఎగుమతి.
Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం రైల్వే స్టేషన్ నందు కియా కార్లు రైల్లో ఎగుమతి. కియా కార్ల సంస్థ నందు తయారైన కార్లను నాగసముద్రం రైల్వే స్టేషన్ దగ్గర ఒక ట్రైను 100 కార్లను భోగి నాలుగు సార్లు చొప్పున ఇక్కడి నుండి ఢిల్లీకి ఎగుమతి చేయడం జరుగుతుంది.
Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913

Last Updated : Dec 7, 2019, 7:55 PM IST