ఇదీ చదవండి:
సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధిస్తాం: కేరళ సీఎం - సీఏఏపై కేరళ సీఎం పినరయి కామెంట్స్ న్యూస్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో... విజయం సాధిస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. అనంతపురంలో సీఏఏ, ఎన్ఆర్సీని నిరసిస్తూ జరిగిన బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే చర్యలకు పాల్పడుతోందని విజయన్ మండిపడ్డారు.
సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధిస్తాం: కేరళ సీఎం
ఇదీ చదవండి: