అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలంలోని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం గ్రామీణ రూరల్ సీఐ రాజా తెలిపారు. ఒక బొలెరో వాహనంతో పాటు 880 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐదుగురు నిందుతులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
880 సీసాల కర్ణాటక మద్యం పట్టివేత
పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా కొనసాగుతూనే ఉంది. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్లో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 880 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
డి.హీరేహాళ్ చెక్పోస్ట్ వద్ద కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలంలోని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం గ్రామీణ రూరల్ సీఐ రాజా తెలిపారు. ఒక బొలెరో వాహనంతో పాటు 880 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐదుగురు నిందుతులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పెళ్లైన ఆరు నెలలకే వివాహిత అనుమానాస్పద మృతి