అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్ హెచ్.సి. మహదేవప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. మడకశిర నియోజకవర్గానికి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని శిర నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 2న జరగనుంది. దీంతో అక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ప్రచారం అనంతరం కాంగ్రెస్ మాజీ మంత్రులు, ఇతర నేతలను మర్యాదపుర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా రఘువీరా తన స్వగ్రామంలో చేపట్టిన నూతన దేవాలయ నిర్మాణాలను మహదేవప్పకు చూపించారు.
ఇదీ చూడండి: