ETV Bharat / state

అనంతపురంలో కార్గిల్ దివస్ విజయోత్సవ ర్యాలీ.... - ananthapuram district

అనంతపురం జిల్లాలో కార్గిల్ దివస్ సందర్భంగా మాజీ సైనికుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానంలో కలెక్టర్ పాల్గొన్నారు.

kargil divas celebrations at ananthapuram district
author img

By

Published : Jul 26, 2019, 2:27 PM IST

కార్గిల్ దివస్ నేటికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా అనంతపురం జిల్లాలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మాజీ సైనికులు, ఆర్ట్స్ కళాశాల ఉపాధ్యాయులు, ఎన్​సిసి క్యాడెట్స్, అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతపురంలో కార్గిల్ దివస్ విజయోత్సవ ర్యాలీ....

ఇదిచూడండి.పబ్‌గా మారిన పేదల ఫంక్షన్‌ హాల్‌... చిందులేసిన నేతలు

Intro:Ap_Rjy_71_26_bary varsam_av_AP10110 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలో లో అన్ని మండలాల్లో రామచంద్రాపురం కాజులూరు కే గంగవరం మండపేట రాయవరం కపిలేశ్వరం మండలం లో అన్ని చోట్ల ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు

Body:Ap_Rjy_71_26_bary varsam_av_AP10110 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలో లో అన్ని మండలాల్లో రామచంద్రాపురం కాజులూరు కే గంగవరం మండపేట రాయవరం కపిలేశ్వరం మండలం లో అన్ని చోట్ల ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు

Conclusion:Ap_Rjy_71_26_bary varsam_av_AP10110 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలో లో అన్ని మండలాల్లో రామచంద్రాపురం కాజులూరు కే గంగవరం మండపేట రాయవరం కపిలేశ్వరం మండలం లో అన్ని చోట్ల ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.