అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 48 మంది చౌక ధరల సరుకుల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆ మండల తహశీల్దార్.. సంబంధిత పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. డీలర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ బాలకృష్ణమూర్తి కంబదూరు పోలీసులను కోరారు. వారి జాబితాతో కూడిన ఫిర్యాదును పంపారు.
48 మంది రేషన్ డీలర్లపై పోలీసులకు ఫిర్యాదు - dealers
48 మంది చౌక ధరల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కంబదూరు మండల తహశీల్దార్... పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 48 మంది చౌక ధరల సరుకుల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆ మండల తహశీల్దార్.. సంబంధిత పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. డీలర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ బాలకృష్ణమూర్తి కంబదూరు పోలీసులను కోరారు. వారి జాబితాతో కూడిన ఫిర్యాదును పంపారు.
Intro:ap_knl_22_08_katti_dadi_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో కరీం అనే యువకుడిని అలీ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో కరీం ఎడమచేతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఆ యువకుడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరీంకు చికిత్సచేశారు. అప్పుగా తీసుకున్న 6 వేల రూపాయలను చెల్లించని కరీంపై కసి పెంచుకున్న అలీ టెంకాయ కత్తితో దాడి చేశారు. వీరిద్దరూ ఒకరినొకరు బంధువులు. సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు
Body:కత్తితో దాడి గాయాలు
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా