ETV Bharat / state

డ్వాక్రా సొమ్ము స్వాహా చేశారని  మహిళల ఆందోళన - డ్వాక్రా సొమ్మును స్వహా చేశారని కళ్యాణదుర్గం మహిళల ఆందోళన

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో డ్వాక్రా సంఘం లీడర్​ షకిరా భాను తమ డబ్బులు వాడుకుందంటూ ఆ సంఘంలోని కొందరు మహిళలు ఆరోపించారు.

డ్వాక్రా సొమ్మును స్వహా చేశారని కళ్యాణదుర్గం మహిళల ధర్నా
author img

By

Published : Oct 19, 2019, 12:05 AM IST

Updated : Oct 19, 2019, 7:30 AM IST

డ్వాక్రా సొమ్ము స్వాహా చేశారని మహిళల ఆందోళన

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. నెహ్రూ ఐక్య వేదిక సంఘం లీడర్ షకిరా భాను 24 గ్రూపుల పొదుపు డబ్బులను వాడుకుందని మిగతా గ్రూప్ సభ్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి రూ. 7,45,000 తన సొంత ఖాతా​లో వేసుకుని... ఆమె సన్నిహితులకు మాత్రమే గ్రూపులో డబ్బులు పంచుతుందని మహిళలు ఆరోపించారు. దీంతో ఈరోజు కళ్యాణదుర్గం మారంపల్లి కాలనీలో ఉన్న బీసీ హాస్టల్​లో ఆందోళనకు దిగారు. వాదోపవాదాలు జరిగాయి. గ్రూప్ సభ్యులంతా కలిసి అధికారుల దగ్గరికి బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లి చెల్లింపు వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 7 లక్షల రూపాయలు చెల్లింపులు జరిగాయని అధికారులు తెలిపారు. షకీరా మాత్రం కేవలం మూడు లక్షలే తన వద్ద ఉన్నాయని చెప్పినందున గ్రూపు సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :

కర్నూలులో హైకోర్టు కోసం న్యాయ విద్యార్థుల ధర్నా

Intro:AP_RJY_56_18_KUMKUMA_PUJALU_AV_AP10018
తూర్పుగోదావరిజిల్లా
కంట్రిబ్యూటర్‌: ఎస్‌.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరిజిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. డప్పువాయ్యిదాలతో శోభాయాత్రగా గోదావరి వద్దకు భక్తులు వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. బిందెలతో గోదావరి జలాలను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అనంతరం ఆలయప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పూజలు చేసి గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారుBody:.Conclusion:.
Last Updated : Oct 19, 2019, 7:30 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.