ETV Bharat / state

తెదేపా బీసీల అభ్యున్నతికి కృషిచేస్తోంది: కాలవ - కాలవ శ్రీనువాస్ న్యూస్

తెదేపా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతోందని ఆ పార్టీ నేత కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. తనకు పొలిట్​బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించటం పట్ల అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

తెదేపా బీసీల అభ్యున్నతకి కృషిచేస్తోంది: కాలవ

author img

By

Published : Oct 19, 2020, 6:23 PM IST

తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తోందని ఆ పార్టీ నేత కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. తనను పొలిట్​బ్యూరో సభ్యుడిగా నియమించటం పట్ల తెదేపా అధినేత చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించి పార్టీ అభ్యున్నతికి పాటుపడుతానని తెలిపారు. తెదేపా బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపటం కోసం నిరంతరం శ్రమిస్తుందని వ్యాఖ్యనించారు.

ఇదీచదవండి

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న.. పొలిట్ బ్యూరోలోకి బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.