ETV Bharat / state

'పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేయండి.. లోటుపాట్లు లేకుండా చూడండి' - అనంతపురం జిల్లా తాజా వార్తలు

అనంతపురం జిల్లా కదిరి పురపాలక, పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్లతో పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను కదిరి ఆర్​డీఓ వెంకట రెడ్డి ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి, ఓటర్ల జాబితా తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

kadiri rdo
కదిరి ఆర్​డీఓ
author img

By

Published : Feb 17, 2021, 5:05 PM IST

పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని కదిరి పురపాలక, పుట్టపర్తి నగర పంచాయతీల కమిషనర్లతో కదిరి ఆర్​డీఓ వెంకట రెడ్డి సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కదిరి పురపాలక సంఘం, పుట్టపర్తి నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన సామగ్రి, ఓటర్ల జాబితా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆర్​డీఓ ఆదేశించారు. అధికారులతో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఇదీ చదవండి:

అనంతలో నగరపాలక ఎన్నికలపై ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.