కదిరి పట్టణానికి చెందిన వైద్య విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మూడేళ్ల కిందట వైద్య విద్యలో సీట్ల సాధించిన మహేష్, రుఫియా కుల్సుమ్ను అభినందించిన సిద్ధారెడ్డి... వారి వైద్య విద్య పూర్తయ్యే వరకు విద్యార్థికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు మూడో ఏడాదికి సంబంధించిన సాయాన్ని స్థానిక ఎమ్మెల్యే... తమ పార్టీ నాయకుల చేత అందజేశారు.
ఇదీ చదవండి :