మోహిని అవతారంలో కదిరి లక్ష్మీనరసింహ స్వామి - కదిరి
అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చారు. ఇందుకు ప్రతీకగానే ఉత్సవం నిర్వహిస్తారు.
మోహిని అవతారంలో కదిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిచ్చారు.
Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం పరిధిలో తెదేపా వైకాపా లకు చెందిన ఇరువురు ప్రచారం ముమ్మరంగా చేశారు తమ పార్టీ నాయకులు కార్యకరలతో కలిసి తెదేపా జోరు పెంచింది. తెదేపా తరుపున పోటీ చేస్తున్న మాజీమంత్రి పరసా రత్నం ఛైర్మన్ మైలారి శోభారాణి ఏఎంసీ ఛైర్మన్ నాయకులు కాలనీలో తిరుగుతూ ప్రచారం చేశారు. ఇదే ప్రాంతంలో వైకాపా తరపున పోటీ చేస్తున్న కిలివేటి సంజీవయ్య కూతురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. నవ రత్నాలు గురించి ఇంటింటికి తెలిపారు.
Body:నాయుడు పేట
Conclusion:
Body:నాయుడు పేట
Conclusion: