పెట్రో ధరల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ఏఐటీయూసీ నాయకులు నిరసన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా పేదలు, అసంఘటిత కార్మికులు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: