అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలోని ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీ చేస్తూ చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలంటూ నినదించారు. అనంతరం ఉప తహసీల్దార్ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు.
జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన - undefined
కడుపు మండిన జూనియర్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలంటూ ధర్నా చేశారు.
జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన
అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలోని ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీ చేస్తూ చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలంటూ నినదించారు. అనంతరం ఉప తహసీల్దార్ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు.
Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
AP_CDP_28_05_KARU_DAGDAM_C3
Body:కడప జిల్లా ఖాజీపేట వద్ద కారులో నుంచి మంటలు చెలరేగి దగ్ధమైంది తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లాకు చెందిన చెందిన ఐదుగురు యువకులు చిత్తూరు జిల్లా కాణిపాకం వెళ్తుండగా కాజీపేట వద్దకు వచ్చేసరికి కారు ఇంజన్ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి దీంతో కారులో యువకులు కారు దిగి పక్కకు వెళ్లి పోగా కారు పూర్తిగా దగ్ధమైంది మైదుకూరు నుంచి వెళ్లిన అగ్నిమాపక సేవలు శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు
Conclusion:సార్ ఈనాడు ఈటివి వాట్సప్లో విజువల్ పంపాను

TAGGED:
విద్యార్థుల ఆందోళన