విలేకరిపై దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని..జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకి వినతి పత్రం అందించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎస్పీ మాట్లాడుతూ నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:"జర్నలిస్టుపై దాడి అత్యంత హేయమైన చర్య"