జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలుపుతూ కదిరి పట్టణంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేసింది. 42వ జాతీయ రహదారి, పట్టణంలోని వీధులన్నీ ఖాళీగా కనిపించాయి.
జనతా కర్ఫ్యూకు కదిరి ప్రజల మద్దతు
కదిరిలో నిత్యం భక్తులతో కిక్కిరిసి ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. జనతా కర్ఫ్యూకు ప్రజలు సంఘీభావం తెలిపారు.
జనతా కర్ఫ్యూకి కదిరిలో పూర్తి మద్దతు
జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలుపుతూ కదిరి పట్టణంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేసింది. 42వ జాతీయ రహదారి, పట్టణంలోని వీధులన్నీ ఖాళీగా కనిపించాయి.
ఇదీ చూడండి: ఇళ్లకే పరిమితమైన శింగనమల ప్రజలు