అనంతపురం జిల్లా కందుకూరు మండల కేంద్రం సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి :