ETV Bharat / state

అనంతపురంలో ఎన్ఏంసీకి వ్యతిరేకంగా మెడికోల ధర్నా - NMC

కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎన్ఏంసీ బిల్లును ఖండిస్తూ అనంతపురంలో మెడికోలు ధర్నాకు దిగారు . ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చేసిన ధర్నాలో మెడికోలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న మెడికోలు
author img

By

Published : Aug 2, 2019, 5:30 PM IST

ఎన్ఎంసీ బిల్లు వల్ల తమకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ ఎన్ఎంసీ శిక్షణ వల్ల ఆరు నెలల కోర్సు చేసిన ప్రతి ఒక్కరు వైద్య వృత్తిలో రాణించడానికి వీలుందని, అయితే ఆరు సంవత్సరాలపాటు వైద్య వృత్తి నేర్చుకున్న తమకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఎందుకు వైద్యం చేయాలి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రం ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మెడికోలు హెచ్చరించారు.

ధర్నా చేస్తున్న మెడికోలు

ఇదీ చూడండి "పోలవరం నిర్మాణ పనుల నుంచి తప్పుకోండి"

Intro:Ap_atp_61_02_sebhash_hemanth_avb_ap10005
~~~~~~~~~~~~~~~~~~~*
శభాష్ హేమంత్....
~~~~~~~~~~~~~~~*
అందరూ విద్యార్థులు హేమంత్ అలాగా ఆదర్శవంతంగా ఎదగాలని ఉపాధ్యాయులు కొనియాడారు... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని సరస్వతీ విద్యా మందిరంలో నాలుగవ తరగతి చదువుతున్న హేమంత్ అనే విద్యార్థి తెలుగు, ఆంగ్లం లో ప్రతిభ కనబరుస్తుండటంతో ఆ విద్యార్థిని కళ్యాణదుర్గం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల తీసుకువచ్చి హేమంత్ ప్రతిభను చూయించి కొనియాడారు... హేమంత ప్రతిభకు మెచ్చి ఉపాధ్యాయులు చిరు కానుక ఇచ్చి ప్రోత్సహించారు ....Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.