ETV Bharat / state

ఎలుగు బంటిని శునకాలు ఎలా తరిమికొట్టాయో చూశారా...

తమ ప్రాంతంలో సంచరించి కలవరపెడుతున్న ఓ ఎలుగుబంటిని శునకాలు తరిమికొట్టిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది.

వైరల్: ఎలుగు బంటిని తరిమి కొట్టిన శునకాలు
author img

By

Published : Nov 20, 2019, 5:32 AM IST

వైరల్: ఎలుగు బంటిని తరిమి కొట్టిన శునకాలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో ఎలుగు బంటి కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఉదయపు వ్యాహ్యాలి కోసం వెళ్లిన కొంతమంది మహిళలకు ఓ ఎలుగుబంటి తారసపడింది. తాజాగా మంగళవారం ఉదయం... కొండ ప్రాంతంలో ఉన్న బీసీ హాస్టల్ సమీపంలో ఎలుగు సంచరిస్తుండటం వల్ల విద్యార్థులు, ఆ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నకొన్ని శునకాలు భల్లూకాన్ని తరిమేయటంతో విద్యార్థులతో పాటు ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రికరించగా... ఈ వీడియో వైరల్​గా మారింది.

ఇవీ చూడండి:

చేప పంచాయితీ సుఖాంతమైందిలా...

Intro:ap_atp_62_19_dogs_on_bear_av_ap10005
~~~~~~~~~~~~~*
భల్లూకాన్ని తరిమిన శునకాలు
---------*
తమ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి విచ్చలవిడిగా తిరుగుతోంది అంటూ భయాందోళనలకు గురవుతున్న వారికి ఆ శునకాలు ఊరట కలిగించాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో సోమవారం ఉదయం జాగింగ్ కోసం వెళ్లిన కొంతమంది మహిళలకు ఓ ఎలుగుబంటి దర్శనమిచ్చి తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మంగళవారం ఉదయం కూడా కొండ ప్రాంతంలో ఉన్న బీసీ హాస్టల్ సమీపంలో ఎలుగు సంచరిస్తుండడంతో విద్యార్థులు, ఆ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నకొన్ని శునకాలు భల్లూకాన్ని తరిమేయడం తో విద్యార్థులతో పాటు ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని సెల్ ఫోన్ లో ఓ వ్యక్తి స్పందించడంతో ఈ వీడియో ఈ ప్రాంతంలో వైరల్ గా మారింది.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాఆ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.