ETV Bharat / state

గురుకుల విద్యార్థుల అస్వస్థతపై అనుమానాలు - anantapur

సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రిపాలైయ్యారు. అనంతపురం జిల్లా కదిరిలో ఈ ఘటనపై విద్యార్దుల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు అస్వస్థత
author img

By

Published : Aug 25, 2019, 11:29 AM IST

విద్యార్థులకు అస్వస్థత

అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గురుకుల పాఠశాలలో చరవాణి అదృశ్యమైన ఘటనలో అధ్యాపకులు వీరిని మందలించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఇద్దరు విద్యార్దులు అస్వస్థతకు గురవడం అనుమానాలకు తావు ఇస్తోంది. అధ్యాపకులు కొట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది కాక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పాఠశాల అధికార్లు విచారణ చేస్తున్నారు.

ఇదీచదవండి

మందు బాబును.. నేను మందు బాబును..!

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాల సాహితీ వేత్త రచయిత షేక్ అబ్దుల్ హకీం జానీ అరుదైన గౌరవం దక్కింది తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకునే పదకొండవ తరగతి విద్యార్థుల కోసం మహారాష్ట్ర పాఠ్య ప్రణాళిక పరిశోధన సంస్థ ఈ విద్యా సంవత్సరం 2019 2020 ప్రచురించిన తెలుగు వాచకంలో ఆయన రచనలను చోటు దక్కింది అమ్మ ఒడి కథల సంపుటిలోని బాధ్యతాయుత పౌరులను కథనం రచయిత పరిచయాన్ని అందులో పొందుపరిచారు

బైట్ షేక్ అబ్దుల్ హకీం జాని బాల సాహితీవేత్త రచయిత

Conclusion:గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అఖిల్ జానికి మహారాష్ట్ర తెలుగు పాఠ్య పుస్తకంలో చోటు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.