అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలేపల్లి వద్ద ఉన్న దేవరచేరువులో స్థిరాస్తి వ్యాపారులు యథేచ్చగా మట్టిని తరలిస్తున్న అధికారులు పట్టించుకోలేదు. మట్టి తరలింపుపై ప్రభుత్వం నిషేధం విధించిన దేవరచెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు చర్యలు తీసుకోనందున గ్రామస్థులు వాహనాలను అడ్డుకున్నారు. ఈలోపు నీటిపారుదలశాఖ అధికారులు చెరువును సందర్శించి మట్టిని తోలెందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. స్థానికులు గట్టిగా నిలదీయడంతో వాహనాలు వదిలేసి వెళ్లిపోయారు..
ఇవీ చదవండి