ETV Bharat / state

అంతామాయ... సబ్సిడీ విత్తనాల పట్టివేత! - ananthapuram

అక్రమంగా తరలిస్తున్న విత్తనాలను బసాపురం గ్రామస్థులు పట్టుకున్నారు. కర్ణాటకకు తరస్తుండగా... 150 సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను ప్రజలు గుర్తించారు.

illegal-seeds
author img

By

Published : Jul 12, 2019, 12:21 PM IST

అనంతపురం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను రైతులు పట్టుకున్నారు. కర్ణాటకకు తరలిస్తున్న 150 బస్తాల విత్తనాలను కుందుర్పి మండలం బసాపురం గ్రామస్థులు గుర్తించారు. వెంటనే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేరుశనగ బస్తాలు కంబదూరు మండలం నుంచి తరలిస్తున్నారని ప్రజలు తెలిపారు. అక్రమంగా విత్తనాలను తరలిస్తున్న వ్యాపారిని పోలీసులు గుర్తించారు.

అక్రమంగా తరలిస్తున్న విత్తనాలను పట్టుకున్న బసాపురం గ్రామస్థులు

Intro:333Body:888Conclusion:కడప జిల్లా బద్వేలులో వరుస చోరీలు పరంపర కొనసాగుతోంది. దీంతో పట్టణ ప్రజలు దొంగల భయం తో గజగజ వణికిపోతున్నారు. నిన్న వెంకటేశ్వర బుక్ డిపో లో చోరీకి పాల్పడిన దొంగలు ఈరోజు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో లో మరో కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. దుకాణం వాకిలి బేగం పగలగొట్టారు .లోపలికి ప్రవేశించి పదివేల రూపాయలు నగదును అపహరించుకుపోయారు .గత 7 నెలల కిందట చోరి ఘటన మరిచిపోకముందే మళ్లీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో బాధితుడు రామయ్య ఆందోళన కు లోనయ్యారు.

బైట్స్
రామయ్య , కిరాణా దుకాణం వ్యాపారి బద్వేలు
చోరీజరిగిన కిరాణా దుకాణం ను పోలీసులు వచ్చి చి పరిశీలించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.