అనంతపురంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరిని వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కర్ణాటక మద్యం రాడికో విస్కీ 96 పాకెట్లు, ఓల్డ్ అడ్మిరల్ 31 ప్యాకెట్లు, హేవార్డ్స్ 4 బాటిళ్లు, ఓల్డ్ అడ్మిరల్ 6 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 25,780 ఉంటుందని తెలిపారు. పట్టుబడిన ఇద్దరినీ నాయక్ నగర్‌కు చెందిన భాగ్యమ్మ, నారాయణరెడ్డిగా గుర్తించామన్నారు.
ఇవీ చదవండి: