కిమ్స్ సవేరాలో వంద పడకల అత్యవసర విభాగం - KIMS SAVERA HOSPITAL IN ANANTHAPURAM
అనంతపురం కిమ్స్ సవేరా ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగానికి సంబంధించి వంద పడకల అత్యవసర విభాగం అందుబాటులోకి వచ్చింది. సీఈఓలు అభినయ్, శ్రీనివాస్ ఈ విభాగాన్ని ప్రారంభించారు. ప్రజల సౌలభ్యం కోసమే అందుబాటులోకి తెచ్చామన్నారు.