ETV Bharat / state

" సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం"

అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు పేదల ఇళ్లు కూలి రోడ్డున పడ్డారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం అంటూ వారు రోదించే తీరు పలువురిని కంట తడి పెట్టించింది.

వరదలు కూల్చేసాయి
author img

By

Published : Sep 24, 2019, 10:50 AM IST

వరదలు కూల్చేసాయి
అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలమయమవ్వగా, ఇళ్లు కూలి పేదలు రోడ్డున పడ్డారు. కళ్యాణదుర్గం మున్సిపాలటీ పరిధిలోని నాలా వద్ద పేదలు నిర్మించుకున్న ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వర్షాలకు భయపడి వేరే చోట తలదాచుకున్న వారు ఉదయం వచ్చి చూసేసరికి ఇళ్లు పూర్తిగా పడిపోయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వరదలో కొట్టుకపోయాయి. ఉండటానికి నిలువ నీడ లేదనీ, దాచుకున్న సొత్తంతా కొట్టుకుపోయిందని బాధితులు బోరున విలపిస్తున్నారు. సర్వం కోల్పోయిన తమకు ఎవరైనా సాయం చేయండంటూ దీనంగా అర్థిస్తున్నారు.

ఇదీ చదవండి: 'కళ్యాణదుర్గంలో విద్యార్థినిని కాపాడిన పోలీసు అధికారి'

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్.... గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా రాత్రి బస చేశారు. నిన్న ప్రభుత్వ వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థినిలను కావాల్సిన సదుపాయాలు పై ప్రత్యేక దృష్టి సారించారు . ఆసుపత్రిలోని మౌలిక వసతులు పై ఆరా తీశారు. కొన్ని వార్డుల్లో ఫ్యాన్లు , లైట్లు లేవని మరికొన్ని వార్డుల్లో బాత్ రూమ్ లు సరిగ్గా లేవని ఆయన చెప్పారు. వీటిపై దృష్టి సారిస్తు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడతామని ఆయన వివరించారు.

Body:బైట్.....మహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.