ETV Bharat / state

ఆర్డీటీ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన - అనంతపురంలో కరోనా అవగాహన కార్యక్రమాలు

హిందూపురంలో కరోనా కట్టడికి...ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ స్వీయ సంరక్షణ పాటించాలని సూచించారు.

police conducted awareness on corona
కరోనాపై అవగాహన కల్పిస్తోన్న ఆర్డీటీ సభ్యులు
author img

By

Published : Jun 17, 2020, 4:14 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనా నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రధాన రహదారిపై ఆర్డీటీ కళాబృందం సభ్యులతో అవగాహన కల్పించారు. కరోనా మహమ్మారి బారిన పడకండి అంటూ చేతులెత్తి నమస్కరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ సంరక్షణ సూత్రాలను పాటిస్తూ బయటకు రావాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి: జీవో నెం.56 అమలుపై విచారణ..ఈనెల 24కు వాయిదా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.