అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 150 మంది జర్నలిస్టులకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ నిత్యావసర వస్తువులు అందజేసింది. నాణ్యమైన బియ్యం, నూనె, బెల్లం, చక్కెర, గోధుమపిండి, కూరగాయలు పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ జ్ఞాపకార్థం వీటిని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటువంటి సహాయ కార్యక్రమాల్లో తాము ఎప్పుడూ ముందు ఉంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి :