అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అనుంపల్లి గ్రామం పరిధిలో వడగళ్ల వాన కురవగా పిల్లలు.. పెద్దలు సరదాగా గడిపారు. మండలంలోని రైతులు హర్షం వ్యక్తంచేశారు. వ్యవసాయ పనులకు ఈ వర్షం ఉపయుక్తంగా ఉంటుందని కర్షకులు తెలిపారు. ఈదురుగాలుల ధాటికి పలు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
సెట్టూరులో వర్షం... రైతుల హర్షం - ananthapuram rain updates
అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో మండలంలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
సెట్టూరులో వర్షం... రైతులు హర్షం
అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అనుంపల్లి గ్రామం పరిధిలో వడగళ్ల వాన కురవగా పిల్లలు.. పెద్దలు సరదాగా గడిపారు. మండలంలోని రైతులు హర్షం వ్యక్తంచేశారు. వ్యవసాయ పనులకు ఈ వర్షం ఉపయుక్తంగా ఉంటుందని కర్షకులు తెలిపారు. ఈదురుగాలుల ధాటికి పలు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఇదీ చూడండి: దండు దాడి మనకు దూరం