ETV Bharat / state

జిల్లాలో కుండపోత వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలో కుండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆర్డీటీ చెక్ డ్యాములు నిండాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆయా గ్రామస్థులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

rains in atp
జిల్లాలో కుండపోత వర్షం
author img

By

Published : Jul 21, 2020, 12:09 PM IST

జిల్లాలో కుండపోత వర్షం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలో కుండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, బెలుగుప్ప మండల పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆర్డీటీ చెక్ డ్యాములు నిండి నీరు బయటికి ప్రవహిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆయా గ్రామస్థులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఎస్​టీఎల్ తన సిబ్బందితో కలిసి నిండిన చెక్​డ్యాంలను పర్యవేక్షించారు. ఈ చెక్ డ్యాములు నిండటంతో తమ గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.