ETV Bharat / state

భారీ వర్షాలతో... రాకపోకల్లో అవస్థలు - Heavy rains ... On arrival conditions

అనంతపురం జిల్లా రొద్దం, పెనుకొండ మండలంలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు ప్రజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలతో... రాకపోకల్లో అవస్థలు
author img

By

Published : Sep 24, 2019, 11:54 AM IST

భారీ వర్షాలతో... రాకపోకల్లో అవస్థలు

అనంతపురం జిల్లా రొద్దం, పెనుకొండ మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. బూచెర్ల-రొద్దం ప్రధాన రహదారిలో ఆర్​.కుర్లపల్లి సమీపంలో ఓ కల్వర్టు కోతకు గురైంది. పాఠశాల వెళ్లే విద్యార్థులతో వెళుతున్న ఆటోడ్రైవర్ అప్రమత్తం అవటంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో నిలిపివేసి విద్యార్థులకు రోడ్డు దాటించారు. అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం ఉందయ రొద్దం మండలంలో 56.2ఎంఎం పెనుకొండ మండలంలో 44.2ఎంఎం వర్షపాతం నమోదు అయింది.

ఇదీ చదవండి:అదృశ్య హస్తం... పార్కుల్లో విధ్వంసం...

Intro:ap_knl_101_24_yelugu_dhaadi_av_ap10054 ఆళ్లగడ్డ. 8008574916 కర్నూలు జిల్లా అల్లగడ్డ పరిధిలోని అహోబిలం నల్లమల అటవీ ప్రాంతంలో లో పిల్లలతో కూడిన ఎలుగుబంటి గిరిజనుడి పై దాడి చేసింది అహోబిలం గ్రామానికి చెందిన బాల ఓబులేసు జిగురు సేకరణ నిమిత్తం అడవిలోకి వెళ్ళాడు ఎగువ అహోబిలం దారిలో సైకిల్ పై వెళుతున్న ఇతడిపై అకస్మాత్తుగా ఒక తల్లి ఎలుగుబంటి దాని రెండు పిల్లలు మూకుమ్మడిగా దాడి చేశాయి దాడిలో తీవ్రంగా గాయాలపాలయ్యారు వాటినుంచి ఎలాగోలా రక్షించుకొని సైకిల్ పై నే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గ్రామానికి చేరుకున్నాడు వెంటనే బంధువులు ప్రైవేటు వాహనంలో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు ప్రధమ చికిత్స అనంతరం అతడిని వన్ జీరో ఎయిట్ వాహనంలో నంద్యాల తీసుకువెళ్లారు

Body:అహోబిలంలో గిరిజనుడి పై ఎలుగుబంటి దాడి

Conclusion:అహోబిలం నల్లమల ఎలుగుబంటి దాడిలో గిరిజనుడికి గాయాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.