ETV Bharat / state

పట్టణాల్లోనే గుండె జబ్బులు ఎక్కువ: కిమ్స్ డైరెక్టర్

గ్రామాల్లో కన్నా పట్టణాల్లోనే గుండె జబ్బు బాధితులు ఎక్కువగా ఉన్నారని కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ భాస్కరరావు తెలిపారు. గుండె జబ్బులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తున్న కిమ్స్ డైరెక్టర్ డా. భాస్కరరావు
author img

By

Published : Jul 21, 2019, 7:38 PM IST

గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తున్న కిమ్స్ డైరెక్టర్ డా. భాస్కరరావు

అనంతపురంలో కార్డియాలజీ సొసైటీ ఆధ్వర్యంలో గుండెజబ్బుల రకాలు, అత్యాధునిక వైద్య చికిత్స విధానాలపై వర్క్​షాప్ నిర్వహించారు. కిమ్స్ డైరెక్టర్ డా.భాస్కరరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో కన్నా పట్టణాల్లోనే గుండెజబ్బు బాధితుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.19 ఏళ్ల క్రితం 27 శాతం మంది గుండెజబ్బులతో మృత్యువాత పడ్డారని... ప్రస్తుతం ఆ సంఖ్య 32 శాతానికి పెరిగిందన్నారు. గుండె జబ్బులపై ప్రతిఒక్కరూ సరైన అవగాహన ఉంటే మృత్యువును పదేళ్లపాటు జయించొచ్చని తెలిపారు.

ఇదీ చదవండి... త్వరలో అనంతలో 14 వైఎస్సార్ అగ్రీ ల్యాబ్​లు

Intro:Body:

          a baby elepehent died with electric shock at Palamaneru Gobbila Kottoor of Chittoor district. this incident happend in early hours today.     The electrical wires were down in the path. mother and baby elephant had entered into the forest. Unfortunately elephent touched the current wires and died on the spot.  mother elephent half an hour trying to wake up died elephent. Knowing the information, the forest officials reached there, arranged for a post mortem and burial. Farmers were angry on power department. 'we gave complaint to the power department about the power lines are hanging down.' farmers told

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.