ETV Bharat / state

పల్లె రఘునాథరెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు - anatapur

పల్లె రఘునాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పల్లె రఘునాథరెడ్డికి అస్వస్థత
author img

By

Published : Apr 10, 2019, 11:36 PM IST

పల్లె రఘునాథరెడ్డి అస్వస్థత

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. భార్య సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన రఘునాథరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలారు. ప్రస్తుతం ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్లె రఘునాథరెడ్డిని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తెదేపా నేతలు పరామర్శించారు.

Intro:ap_rjy_62_08_prathipadu_poll_campaign_avb_c10

Body:ap_rjy_62_08_prathipadu_poll_campaign_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.