ETV Bharat / state

అనంతలో గుణ 369 సినీ బృందం సందడి - ananthapur

అనంతపురంలో గుణ 369 సినీ బృందం పర్యటించింది. థియేటర్​లో హీరో మాటలకు అభిమానులు ఫిదా అయ్యారు.

అనంతలో గుణ 369 సినీ బృందం సందడి
author img

By

Published : Aug 6, 2019, 11:50 PM IST

అనంతలో గుణ 369 సినీ బృందం సందడి

అనంతపురంలో గుణ 369 సినీ బృందం సందడి చేసింది. సినిమా విజయోత్సవం సందర్భంగా అనంతపురంలో గౌరీ థియేటర్ లో హీరో కార్తికేయ, డైరెక్టర్ అర్జున్ జగిత్యాల, కో డైరెక్టర్ అనిల్, జబర్దస్త్ మహేష్ పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. థియేటర్లో హీరో చెప్పిన డైలాగులకు అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ సందడి చేశారు. ఇంత మంచి విజయాన్ని అందించి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని హీరో తెలిపారు.

ఇదీ చదవండి :

'రణరంగం' ట్రైలర్​ లాంచ్ వేడుకలో త్రివిక్రమ్

Intro:

Body:Ap-tpt-77-06-otaru namodhu-Av-Ap10102

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ఆర్ వో ఈశ్వర్ అధ్యక్షతన మంగళవారం తంబళ్లపల్లె లో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్ని మండలాల తహసీల్దార్లు, సహాయ తహసీల్దార్లు, ఎన్నికల డీటీ లు, రెవిన్యూ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ఓటర్లందరినీ నమోదు చేయాలని ఆర్ఓ సూచించారు.

R.sivareddy kit no 863 tbpl
8008574616

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.