అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రైతులకు రాయితీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ వేరుశనగ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ప్రతి రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులకు విత్తనాలు అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి