అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిళం ఆలయ ఈవో రమేశ్‌బాబు సస్పెన్షన్ అయ్యారు. దేవాలయ పనులకు నగదు చెల్లించినట్లు విచారణలో తేలడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..
అనంతపురం గ్రామీణ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సురేశ్ ఆచారి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ మాధవిు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారుల విచారణలో నిర్ధరణ కావడంతో సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి:
GANESH IDOLS: గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన