56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించిన సందర్భంగా పుట్టపర్తిలో అభినందన సభ ఏర్పాటు చేశారు. గతంలో బీసీలను ఓటు బ్యాంక్ గా చూశారని కాని వారికి తగిన గౌరవం ఇవ్వలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం చేపట్టారని అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!