ETV Bharat / state

పెళ్లిలో చోరీ.. 60 తులాల బంగారం అపహరణ - బంగారం చోరీ

60 తులాల బంగారపు చోరీ అంటే మామూలు విషయమా.. అందులోనూ పెళ్లిలో.. అయ్యో పాపం.. అక్కడ ఎంత గందరగోళం జరిగుంటుందో ...! నిజమే మరీ... అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్ లో జరిగిన వివాహ వేడుకలో 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు, సమయం చూసి సూట్ కేసులో ఉన్న బంగారం మొత్తం దొంగిలించారు.

పెళ్లిలో 60 తులాల బంగారం చోరీ
author img

By

Published : Jul 7, 2019, 3:31 PM IST

పెళ్లిలో 60 తులాల బంగారం చోరీ

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్ లో జరిగిన వివాహ వేడుకలో చోరీ జరిగింది. సుమారు 18 లక్షల విలువచేసే 60 తులాల బంగారు ఆభరాణాలు, గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పెళ్లి జరుగుతుండగా కడపకు చెందిన మహిళ బంగారం మొత్తం తన సూట్ కేసులో భద్రపరించింది. తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న సమయంలో ఆగంతకులు చొరబడి బంగారం మొత్తం ఎత్తుకెళ్లారు. దీంతో పెళ్లిలో కొంత గందరగోళం నెలకొంది. బాధితుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఉప్పొంగేలే... గోదావరి

Intro:kit 736.

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.

కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం, పులిగడ్డ లో రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లా వైపు వెళ్ళు స్కూల్ మరియు కాలేజీ బస్సును తనిఖీ చేసి సరైన పత్రాలు ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేశారు.

ప్రత్యేకమైన తనిఖీల్లో భాగంగా పులిగడ్డ టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్టు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ బి రాజ్ కుమార్ తెలిపారు దివిసీమ పాలిటెక్నిక్ కాలేజీ బస్సుకు ఫైర్ సేఫ్టీ సిలిండర్ లేనందున జరిమానా విధించారు.

మరియు చల్లపల్లిలో కాలేజ్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు స్కూల్ వాహనాలకు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని లేనిచో సదరు బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. స్కూల్ బస్సు నడుపుటకు డ్రైవర్ కు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి అని తెలిపారు.
బస్సు దిగాక రోడ్డు దాటించే బాధ్యత డ్రైవర్ మరియు కండక్టర్ దే బాధ్యత అని తెలిపారు.

రవాణా శాఖ నియమ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.
వాయిస్ బైట్స్
ఆర్. రాజేష్ కుమార్ -మోటారు వాహన ఇన్స్పెక్టర్

Body: ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని స్కూల్ బస్సును సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు

Conclusion:ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని స్కూల్ బస్సును సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.