ETV Bharat / state

రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ

అనంతపురం జిల్లాలో రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు దుండగులు అపహరించారు.

god-jewelry-chori-at-temple
author img

By

Published : Jul 9, 2019, 11:22 AM IST

రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ

అనంతపురం జిల్లా రొద్దంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న రేణుకా యల్లమ్మ దేవీ ఆలయంలో బంగారు ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణకు గురైయ్యాయి.అమ్మవారి బంగారు తాళిబొట్టు, గిన్ని బొట్టు, 2 పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలోని హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట పట్టణ శివారు కొత్తూరు గ్రామ పశువుల శాలలో రెండు కిలోల గంజాయిని ఎస్ కోడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Body:తమ పశువులశాలలో 5 బస్తాలు అనుమానాస్పదంగా ఉన్నాయని గంజాయి భావిస్తున్నామని పశువుల శాల యజమాని భాస్కర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం ఎస్సై అమ్మి నాయుడు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు బస్తాల్లో ఉన్నది గంజాయి గా గుర్తించారు

Conclusion:గంజాయ్ అక్రమ రవాణా చేస్తున్నారు పోలీసులు మోహన్ తనిఖీ చేస్తున్న అని గుర్తించి ఇలా వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఈ ఐదు బస్తాలు లో సుమారు 200 కిలోలు గంజాయి గా గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.