ETV Bharat / state

'అవకాశం ఇవ్వండి.. అనంతను అగ్రస్థానంలో నిలుపుతా' - ananthapuram

తనను గెలిపిస్తే అభివృద్ధిలో అనంతను అగ్రస్థానంలో నిలుపుతానని అనంతపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలో కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అనంత వెంకటరామిరెడ్డి ప్రచారం
author img

By

Published : Apr 1, 2019, 3:31 PM IST

అనంత వెంకటరామిరెడ్డి ప్రచారం
ఒక్కసారి అవకాశం ఇవ్వండి... అభివృద్ధికి చిరునామాగా అనంతను అగ్రస్థానంలో నిలబెడతానని అనంతపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. పట్టణంలో ప్రచారం నిర్వహించిన ఆయన... ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని ప్రజలను అభ్యర్థించారు. నవరత్నాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. నగరాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొని అభివృద్ధిలో అనంతను ప్రథమ స్థానంలో ఉంచుతానని హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే... రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి

'దేశానికి, ప్రజాస్వామ్యానికి మోదీ తీరని ద్రోహం చేశారు'

Intro:ap_tpg_81_1_cogressabyardulapracharam_ab_c14

Body:ప్రత్యేక హోదా తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ సభ్యుడు జెట్టి గురునాధరావు దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి చౌదరి అన్నారు దెందులూరు మండలం పెదవేగి మండలం మండలం ఏలూరు గ్రామీణ మండలాల్లో ఎన్నికల ప్రచారం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భృతి వల్ల నిరుద్యోగం పెరుగుతుంది అన్నారు ప్రత్యేక హోదా తో వచ్చే పరిశ్రమలతో నిరుద్యోగులకు ఒక శాశ్వత ఉపాధి కలుగుతుంది అన్నారు రైతుల రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయడానికి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఆరువేల రూపాయలు ఇస్తారన్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.