ETV Bharat / state

సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఇంజనీరింగ్​ విద్యార్థిని

ఇంజనీరింగ్​ ఫైనలియర్​ చదువుతున్న గీతాంజలి.. సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న ఆమె గ్రామంలోని సమస్యల పరిష్కారంపై ఆసక్తి చూపి ఈ పోటీకి సిద్ధపడినట్లు తెలిపారు.

Gitanjali,
Gitanjali,
author img

By

Published : Feb 4, 2021, 4:08 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లికి చెందిన ఇంజనీరింగ్​ విద్యార్థిని మల్లిపల్లి గీతాంజలి (21) సర్పంచి పదవికి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కృష్ణా జిల్లాలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్న గీతాంజలి.. గ్రామంలో సమస్యల పరిష్కారంపై ఆసక్తి, ప్రజాసేవపై మక్కువతో పోటీకి సిద్ధపడినట్లు చెప్పారు. ఆమె తండ్రి నారాయణ తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి.

ఇదీ చదవండి: నాడు-నేడు.. నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.