అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్పహ్మోత్సవాల్లో భాగంగా కురుభ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన గొరవయ్యల సాంప్రదాయ నృత్యం, పాలుతాగే కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి హాజరయ్యారు. గొరవయ్యలు చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరిని అలరించాయి. గొరవయ్యలు వేషాధారణ ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: గుత్తిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు