అనంతపురం జిల్లా కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావటంతో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాయలసీమ నుంచే కాక.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.
ఇది కూడా చదవండి.