ETV Bharat / state

Ganga pooja: నిండుకుండలా మడకశిర చెరువు.. పూజలు చేసిన స్థానికులు - అనంతపురంలో చెరువుకు గంగా పూజ

Ganga Pooja At Madakashira Pond: అనంతపురం జిల్లా మడకశిర పట్టణ చెరువు మరువ పారడంతో.. స్థానికులు గంగాపూజ జరిపించారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి.. కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి చెరువు వద్ద తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

నిండుకుండలా మడకశిర పట్టణ చెరువు
నిండుకుండలా మడకశిర పట్టణ చెరువు
author img

By

Published : Dec 14, 2021, 9:11 AM IST

నిండుకుండలా మడకశిర పట్టణ చెరువు

Ganga Pooja At Madakashira Pond: గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లా మడకశిర పట్టణ చెరువు మరువ పారడంతో.. స్థానికులు గంగాపూజ నిర్వహించారు. 39 సంవత్సరాల తర్వాత చెరువు నిండటంతో.. పెద్ద ఎత్తున పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి.. కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి చెరువు వద్ద తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి

Employees Fitment: 14.29%ఫిట్​మెంట్!... ముఖ్యమంత్రి చేతికి సీఎస్ కమిటీ సిఫార్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.