ETV Bharat / state

ఇంట్లో నిద్రిస్తుండగా.. పండ్ల వ్యాపారి దారుణ హత్య - anantapur latest news

అనంతపురంలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

fruit merchant killed in anantapur
అనంతపురంలో పండ్ల వ్యాపారి హత్య
author img

By

Published : Apr 15, 2021, 9:40 PM IST

అనంతపురం నగరంలో ఓ పండ్ల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఉమానగర్​లో నివాసముంటున్న షేక్​ షా వలి అరటి పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.