అనంతపురం జిల్లా నార్పల మండలంలో సరస్వతి విద్యామందిర్ పాఠశాల 25 వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఈ శిబిరం నిర్వహించినట్లు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. దాదాపు 25 మంది నిపుణులతో ఈ శిబిరం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: 'ఎంత అరిచినా వినలేదు.. కుక్కపిల్లలను కాటేసింది'