ETV Bharat / state

ఇంట్లో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు.. నలుగురికి గాయాలు

author img

By

Published : Feb 2, 2023, 10:18 PM IST

fire broke out due to gas leakage: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ ఇంటో గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

gas leakage
గ్యాస్ లీక్

Gas Leak in Home: అనంతపురం జిల్లా ఉరవకొండ రంగ వీధిలో రామాంజనేయులు అనే చేనేత కార్మికుని ఇంట్లో గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ.. అదుపులోకి రాకపోగా ఇంట్లోని నలుగురురికి గాయాలయ్యాయి. స్థానికులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

చివరకు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన ప్రదేశానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంటో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.